Amrutha Pranay : చాలా రోజుల తరవాత మళ్ళీ వార్తల్లో నిలిచింది అమృత ప్రణయ్ (Amrutha Pranay).. దీపావళి సందర్భంగా యాంకర్ లాస్య మంజునాథ్ ఓ స్పెషల్ వీడియో చేయగా ఇందులో అమృత ప్రణయ్ తళుక్కున మెరిసింది. వీరితో పాటుగా గలాటా గీతూ, అలేఖ్య కూడా చేతులు కలిపారు.
నవంబరు 3న ఈ వీడియో పోస్ట్ చేయగా ఇప్పటికే 6 లక్షల వ్యూస్ దాటేసింది. ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది. తొలిసారి ఓ స్పెషల్ సాంగ్లో కనిపించి ఫిదా చేసింది అమృత.. పింక్ డ్రెస్లో ఉన్న అమె ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read :
- Janhvi Kapoor : అబ్బా జాన్వీ… ఎన్ని రోజులైంది నిన్ను ఇలా చూసి..!
- sravanthi chokarapu : చూపే బంగారమాయనే.. కత్తిలా తెలుగు హాట్ యాంకర్…!