పెళ్లి కొడుకైన నితిన్.. మీ ఆశీస్సులు కావాలంట..

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుండి నితిన్ తప్పుకోనున్నారు..! త్వరలో శాలిని తో పెళ్లి పీటలెక్కనున్న.. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితులమధ్య ఎంగేజిమెంట్ జరిగింది.

పెళ్లి మాత్రం దుబాయ్ లో ఏప్రిల్ 16 న జరగనున్నట్టు సమాచారం.!

మరిన్ని ఫొటోలు మీ కోసం..