home page

Vaccine Cocktail:వ్యాక్సిన్ కాక్ టెయిల్.. కథ వేరే ఉంటదట..! జర పైలం

 | 
Vaccine Cocktail Is Dangerous trend siad WHO

మనోళ్లకి కాక్ టెయిల్ బాగా అలవాటైంది. అన్నీ మిక్స్ చేసి కొడితే ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు. కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ అదే పని చేస్తున్నారు. మొదట ఓ వ్యాక్సిన్ తీసుకుంటే.. తర్వాత మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవచ్చంటూ ఇటీవల పలువురు డాక్టర్లు చెప్పారు.

యూపీ లాంటి కొన్ని చోట్ల మొదట కొవాగ్జిన్ ఇచ్చిన వాళ్లకు సెకండ్ డోస్ గా కొవీషీల్డ్ ఇచ్చారు. వ్యాక్సిన్ కాక్ టెయిల్ చాలా బాగా పనిచేసిందంటూ చెప్పుకొచ్చారు. రెండు వ్యాక్సిన్లు తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుందన్నారు.

కానీ కాక్ టెయిల్ వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక ప్రమాదకరమైన ప్రయోగం నడుస్తోదని కామెంట్ చేసింది. ఎలాంటి పరిశోధనలు లేకుండా, ఆధారాలు లేకుండా వ్యాక్సిన్ మిక్సింగ్ కొనసాగుతోందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.

ఇదే ట్రెండ్ కొనసాగితే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయని ఆమె కామెంట్ చేశారు. ప్రజలు ఇష్టారాజ్యంగా సెకండ్ డోస్, థర్డ్ డోస్, ఫోర్త్ డోస్ కూడా తీసుకుంటారని.. ఇది మంచిదికాదని ఆమె చెప్పారు.

Read Also :

ఈమె చీర కడితే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే..! 

పలిగిన గోడల్లో పిల్ల నాజూకు అందాలు..! 

ఈ ఏజ్ లో కూడా రెచ్చిపోతున్న ఈవివి హీరోయిన్..! 

tamannaah : మిల్క్ బ్యూటీ.. ఏంటా మెలికలు..!