: తీన్మార్ వార్తలతో ప్రజలకు చేరువైంది వీ6 న్యూస్. పల్లెల్లో వీ6 తీన్మార్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పల్లెజనం మాట్లాడుకున్నట్టే… యాంకర్ వార్తలు చెబుతోంటే చూసి మురిసిపోతారు జనం.
అంతలా ప్రజలకు చేరువైన తీన్మార్ వార్తల్లో(V6 Teenmaar) కొద్దిరోజులుగా ఓ యాంకర్ కనిపించడం లేదు. రాధగా ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ప్రజలకు పలకరించే ధరణిప్రియ కొద్ది రోజులుగా స్క్రీన్ పై కనిపించడం లేదు.
టీవీలో రాధ కనబడగానే.. మన ఇంట్లో అమ్మాయే అక్కడ కూర్చుని వార్తలు చదువుతోందని అని పించేది. గుండ్రటి మొహం.. ఎప్పుడూ చిరునవ్వుతో.. ఆమె వార్తలు చదువుతోంటే అలాగే చూస్తూ ఉండిపోయేవారు ప్రజలు.
సడెన్ గా రాధ స్క్రీన్ మీద కనిపించడం మానేసింది.
దీంతో చాలామంది ఫ్యాన్స్… ఆందోళన పడ్డారు. రాధకు ఏమైంది..? ఎందుకు తీన్మార్ వార్తల్లో రావడం లేదనే చర్చ మొదలైంది.
ఫ్యాన్స్ ఆందోళనను గుర్తించిందో.. లేకపోతే.. తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవాలనుకుందో గానీ.. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ అప్డేట్ ఇచ్చింది.
తన జీవితంలో ఓ గొప్ప సంఘటన జరగబోతోందని ప్రకటించింది. తన భర్తతో కలిసి ఉన్న ఫొటో పెట్టి.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఓ ఖుషీ ఖబర్ చెప్పింది రాధ అలియాస్ ధరణిప్రియ.

సో మనం కూడా ధరణికి కంగ్రాట్స్ చెబుదాం.
Read Also :
- దళితబంధు : హుజూరాబాద్‌కి మరో రూ. 500 కోట్లు.. !
- kalvakuntla kavitha : కవిత ఎక్కడ? ప్రగతిభవన్‌లో అసలు ఏం జరుగుతుంది?
- వర్మలోని ‘కామాంధుడు’ మరోసారి నిద్రలేచాడు..!
- HBD chiranjeevi : ఆయన మారాడు మా అభిమానం మారదు..!
- Anasuya bharadwaj : పాపం అనసూయ ఫ్యాన్స్.. కుక్కలా పుట్టాలని ఆశపడుతున్నరు..!
- Pujita ponnada : పూజిత పొన్నాడ పరవశం..
- Dmart Offer : పుక్కట్ల వస్తున్నయని పంచి పెడుతున్నడట..! మీ కొంప కొల్లేరే..!