RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!
Latest Telangana

RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!

TELANGANA RTC CHARGES HIKED : తెలంగాణ ప్రజలకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది ఆర్టీసీ. కొద్ది రోజుల క్రితమే భారీగా చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇప్పుడు మరోసారి భారం మోపేందుకు రెడీ అయ్యింది.

ఇప్పటికే చాలా సార్లు చార్జీల(RTC CHARGES )పెంపుపై లీకులిచ్చింది సర్కారు. నష్టాలు పూడ్చేందుకు ధరలు పెంచకతప్పదని ప్రభుత్వం చెబుతోంది. చాలా కాలంగా ఆర్టీసీ అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ధరలు(RTC CHARGES )ఏ మేరకు ఉండేలనే దానిపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. వీటిపై ఓ క్లారిటీకి ఇచ్చిన అధికారులు ఇవాళో,రేపో అధికారిక బాదుడు మొదలుపెట్టునున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపుపై ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశముంది.

సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటర్ కు 25 పైసల వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ కు 10 నుంచి 15 పైసల వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది.

READ ALSO :