KCR : చాలారోజుల తర్వాత తెలంగాణ సీఏం కేసీఆర్(KCR ) మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి ఏడు గంటలకి ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశంలో వరిదాన్యం కొనుగోళ్ళు, పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గింపు, ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపు, దళితబంధు పథకంపై నెలకొన్న సందిగ్ధత తదితర విషయాల పైన ఆయన మాట్లాడనున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తున్న సీఎం ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read :
- Anasuya Bharadwaj : అనసూయత్త.. ఎంత సక్కగున్నావో…!
- Jai Bhim : ‘జై భీమ్’లో సినతల్లిగా నటించిన ఆ పిల్ల ఎవరు… ?
- Amrutha Pranay : పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమృత ప్రణయ్.. దీపావళి స్పెషల్ సాంగ్..!
- Balakrishna : హోస్ట్‌గా బాలయ్య కుమ్మేశాడు.. అరవిందూ నీ ఐడియా అదుర్స్..!