No New Year celebration in Telangana : కరోనా ఎఫెక్ట్ తో గత రెండేళ్లుగా న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నామని.. ఈ సారి దున్నిపడేయాలని వెయిట్ చేస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఈ సారి కూడా న్యూ ఇయర్ ఆశలు గాల్లో కలిసినట్టే.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో.. ఈ సారి న్యూ ఇయర్(New Year) వేడుకలు బంద్ కానున్నాయి. కేవలం న్యూ ఇయరే కాదు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ పైనా ఆంక్షలు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై దాఖలైన పిటిషన్ ను టేకప్ చేసిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు జనం గుంపులుగా చేరకుండా చూడాలని సర్కారును ఆదేశించింది. క్రిస్మస్, న్యూయర్ కు ముందు, తర్వాత రోజుల్లో కూడా జనం గుమిగూడకుండా చూడాలని ఆర్డర్స్ ఇచ్చింది.
ఇంకేముంది.. న్యూ ఇయర్ వేడుకలు(New Year), తాగి ఊగుదామనుకునే వారు.. చక్కగ ముడుచుకుని పడుకోవాల్సిందే. బయటకెళ్తే పోలీసులు పట్టుకెళ్లి లోపలేసే పరిస్థితి రావొచ్చు.
Read Also :
- Pushpa movie : అయ్యా సుకుమార్.. ఇదేనా మగతనం..? జస్ట్ ఆస్కింగ్..!!
- Christmas celebrations : క్రిస్మస్ వేడుకల్లో పాట పాడిన సీఎం..!
- Omicron : జర పైలం.. తెలంగాణలో ఒమిక్రాన్ కీలక దశ..!
- Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?
- D mart : డీ మార్ట్ కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన వార్త
- Smriti irani : కేంద్రమంత్రికి చెంపదెబ్బ.. జ్ఞానోదయం అయ్యిందని సమాదానం