Media Accreditation Card : జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 22 నుంచి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు(Media Accreditation Card)లను జారీ చేస్తామని ప్రభుత్వం గతంలోనే తెలిపింది. అయితే ఇప్పటివరుకు కొత్త జిల్లాల జారీకి కొత్త కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నవాటి గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read :
- Vemuri Radhakrishna : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై కేసు
- Rashmika Mandanna : బ్లాక్ శారీలో ‘శ్రీవల్లి’ దగదగ.. తగ్గేదే లే..!