KCR Mark Dialogues : మంది మాటలు వట్టుకుని మార్వానం బోతే…!
Latest News Telangana

KCR Mark Dialogues : మంది మాటలు వట్టుకుని మార్వానం బోతే…!

KCR Mark Dialogues : వావ్వ్! ఇదీ కేసీఆర్ మార్క్!

కేసీఆర్ పంచ్ అంటే ఇదీ!!
కడిగేశారు..దులిపేశారు…బట్టలిప్పేశారు…
దమ్ము అంటే ఏమిటో చూపించారు
మగసిరి అంటే ఏమిటో ప్రదర్శించారు.

చాలా రోజులయింది ఈ ధాటిని చూసి..
చాలా నెలలయింది కేసీఆర్ లో ఈ ఫోర్స్ చూసి!
సామెతలు, జాతీయాలను వాడుకుంటూ తనలోని పండితుడిని వెలికి తీసి బీజేపీని బంతాట ఆడుకున్నారు!

ఫుట్ బాల్ ఆడుకోవడమంటే ఇదే!

 

బండి సంజయ్ పై పెద్ద సారూ డైరెక్ట్ అటాక్

ప్రెస్ మీట్ లో కొన్ని ……
బలుపా
కండ్లు నెత్తికెక్కినయా
ఏనుగు పోతుంటే ఎర్రి కుక్కలు మోర్గుతయ్
కేసీఆర్ ను టచ్ చేసి చూడూ
కేసీఆర్ ను జైల్కూ పంపి బతికి బట్ట కడ్తవా
77 రూపాయలకే పెట్రోల్ ఇవ్వొచ్చూ
పెద్దంతరం,చిన్నతరం లేకుండా కండ్లు నెత్తికెక్కి మాట్లడ్తరా…?
బండి సంజయ్ చిల్లర మాటలు ఇన్నాళ్లు క్షమించనా
పెట్రోల్,డీజీల్ పై పెంచిన సెస్సులు తగ్గించేవరకు మిమ్మల్ని పండనియ్యం
ఎందుకు గొడవలేందుకనీ సైలెంటుగుంటున్నాం
రైతు వ్యతిరేక చట్టాలు తీసే వరకు మీకు నిద్ర కరువు చేస్తం
ఎస్సీ,ఎస్టీ చట్టాలను లొట్టపీసులనే వెధవలు
యస్ ఐయమ్ క్వశ్చనింగ్
పిచ్చి కూతలు కూస్తే మెడలు విడుస్త బిడ్డా
మహా మహా రాకాసులతో కొట్లాడినం…
గీ గోకాసులేంతా
బీ కేర్ ఫుల్
అల్లాటప్పాగాళ్ల మాట పట్టుకుంటే …………
పనికిమాలినోళ్లు
పది రూపాయలు తెలేనోళ్లు
దళితబంధు బరాబర్ ఇస్తాం
ఎలక్షన్లు వస్తయ్ ,పీక్తయ్
ఏదో పీకినమని ……
నే చాలా మర్యాదస్తున్ని
నాకేందుకు ఇంత… మండుతుందంటే ……………
నీ మెడలు నాల్గు ముక్కలు చేస్తా
ఏమనుకుంటునవ్
కొంపలు ఆరుస్తునరు రేట్లు పెంచి
మంది మాటలు వట్టుకుని, మార్వానం బోతే,
మల్లచ్చే సరికి ఇల్లు ……….
ఒళ్లు దగ్గరపెట్కోని మాట్లాడాలే …
లేదంటే చీల్చి చెండాడుతం జాగ్రత్త
రేపట్నుంచి దేశంలో అగ్గిపెడ్తా, పార్లమెంట్ దద్దరిల్లిపోవాలే
బండి సంజయ్ నీకు నెత్తి లేదు..
నా కత్తి లేదు.. జిమ్మేదారి అసలే లేదు
పెట్రో,డీజీల్ పై
పెంచిన సన్నాసులను క్వశ్చన్ చేయండి
నయా పైసా పెంచలే మేం- కేసీఆర్

Credit : M Madhu

Also Read :