gandhi hospital rape mystery revealed : హైదరాబాద్‌లో జరిగిన రెండు గ్యాంగ్ రేప్ కేసులను చేధించిన పోలీసులు అవి వట్టివే అని నిర్ధారించారు. గ్యాంగ్ రేప్‌లు జరగకపోయినా యువతులు కట్టుకథలు అల్లినట్లుగా తెలిపారు.
గాంధీ ఆస్పత్రిలో(gandhi hospital) అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని, అందులో భాగంగానే కల్లు తాగి చెల్లి అపస్మారక స్థితికి వెళ్ళగా, దాన్ని దాచిపెట్టేందుకు అక్క గ్యాంగ్ రేప్ కథ నాటకం తెరపైకి తెచ్చిందని పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా యువతుల మానసిక స్థితి సరిగాలేదని తేల్చిశారు పోలీసులు.
ఇక అటు సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్ అయితే పూర్తిగా క్రియేషన్ అని అన్నారు. ప్రియుడి పెళ్లిచేసుకోనని చెప్పడంతో అతడిని కేసులో ఇరికించేందుకు యువతి రేప్ కేసు అనే ప్లాన్ వేసిందని తెలిపారు.
తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ సినిమా స్టోరీ అల్లిందని, రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి రేప్ కథ తల్లికి వెళ్లి చెప్పిందన్నారు. అయితే విచారణలో భాగంగా యువతి నిజం ఒప్పుకున్నట్లుగా పోలీసులు మీడియాకి వెల్లడించారు.
Read Also :
- Ashu Reddy: అందాల సుందరి.. అషురెడ్డి..
- Raghuveera reddy: ముద్దుల మనవరాలితో మాజీ మంత్రి
- Ashu Reddy bold :ఏందిరయ్యా… కెమెరా యాడ పెట్టుండావ్..?
- Gang Rape : ఆ గ్యాంగ్ రేప్ అంత నాటకం.. ఏం కట్టుకథ అల్లిందిరా బాబు..!
- హైదరాబాద్‌లో యువతి పై గ్యాంగ్ రేప్.. ఆటో ఎక్కిన యువతిని
- Sravanthi : పాపం.. హాట్ బ్యూటీ స్రవంతికి ఏమైంది..?
- Rao Ramesh : వామ్మో.. రావు రమేష్ రెమ్యునరేషన్ తో ఓ సినిమా తీయోచ్చా ..?