Eknath Shinde : తెలంగాణకు ఏక్‌‌నాథ్ షిండే వచ్చిండు
Latest News Telangana

Eknath Shinde : తెలంగాణకు ఏక్‌‌నాథ్ షిండే వచ్చిండు

Eknath Shinde :  సికింద్రాబాద్‌‌లోని పరేడ్ గ్రౌండ్‌‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకులకు మహారాష్ట్ర సీఎం ఏక్‌‌నాథ్ షిండే(Eknath Shinde) హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైతో పాటుగా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

విమోచన దినోత్సవ వేడుకులకు ఘనంగా నిర్వహించాలని ఫిక్స్ అయిన బీజేపీ లీడర్లు.. అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ గిరిజన సంస్కృతి ప్రతిబింబిచేలా కళాకారులు చేస్తున్న నృత్యాలను నేతలు వీక్షిస్తున్నారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన అమిత్ షా… ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను అవిష్కరించారు.

Also Read :