Cat missing : పిల్లి కోసం తిండి బంద్.. బడి బంద్..! ఎక్కడంటే…?
Latest Telangana

Cat missing : పిల్లి కోసం తిండి బంద్.. బడి బంద్..! ఎక్కడంటే…?

Cat missing complaint in Yadadri : పెంపుడు జంతువులు తప్పిపోయాయని  ఈ మధ్య కేసులు పెరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డి అనే వ్యక్తి తమ పెంపుడు పిల్లి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాంచంద్రారెడ్డి కొద్దిరోజులుగా పిల్లి(cat missing) ని పెంచుకుంటున్నారు. దానికి జిమ్మి అని పేరు పెట్టారు. రాంచంద్రారెడ్డి తల్లితో పాటు అతని పిల్లలకు పిల్లంటే చాలా ఇష్టం. ఈ సెప్టెంబర్ 29 నుంచి అది కనిపించకుండా పోయింది.

ఎంత వెతికినా అది దొరక్కపోయే సరికి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. తమ పిల్లి (cat missing) ని వెతికి పెట్టాలని కోరారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also :