Hyderabad : సదర్‌ ఉత్సవాల్లో భీభత్సం.. మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు..!
Latest News Telangana

Hyderabad : సదర్‌ ఉత్సవాల్లో భీభత్సం.. మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు..!

Hyderabad : సదర్‌ ఉత్సవాలకు భాగ్యనగరం(Hyderabad ) సిద్ధమవుతున్న టైంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ దున్నపోతు రోడ్డుపైకి వచ్చి భీభత్సం సృష్టించింది.. ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దున్నపోతుని కట్టడి చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది.ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఎట్టకేలకు కొంతమంది యువకులు దున్నపోతుని పట్టుకున్నారు.

Also Read :