Anand Sai : ఆనంద్ సాయికి మరో బాధ్యతను అప్పగించిన సీఏం కేసీఆర్..!
Latest News Telangana

Anand Sai : ఆనంద్ సాయికి మరో బాధ్యతను అప్పగించిన సీఏం కేసీఆర్..!

Anand Sai : ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి మరో బాధ్యతను అప్పగించారు తెలంగాణ సీఏం కేసీఆర్.. దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ ప్రణాళికను రూపొందించే బాధ్యతను ఆయనకి అప్పగించారు సీఏం.. ఈ విషయాన్ని ఆనంద్ సాయి(Anand Sai) స్వయంగా వెల్లడించారు. యదాద్రి తరహలోనే వేములవాడను అభివృద్ధి చేయాలని సీఏం చెప్పినట్టుగా ఆనంద్ సాయి తెలిపారు.. ఇవ్వాళ అధికారులతో కలిసి ఆలయ లేఔట్‌‌ని సందర్శించిన ఆయన.. మరోసారి సీఏంతో కలిసి వేములవాడకి వస్తానని అన్నారు. మరో 15 రోజల్లో ఆలయ అభివృద్ధి ప్రణాళిక సిద్దం చేస్తామని పేర్కొన్నారు.

Also Read :