Mahmood Ali : బిర్యానీ కోసం హోంమంత్రికి ఫోన్ కొట్టిండు…!
Latest News Telangana

Mahmood Ali : బిర్యానీ కోసం హోంమంత్రికి ఫోన్ కొట్టిండు…!

Mahmood Ali : అర్ధరాత్రి పాతబస్తీలో బిర్యానీ దొరకలేదని ఓ యువకుడు ఏకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ(Mahmood Ali)కి ఫోన్ చేశాడు. అర్ధరాత్రి టైమ్‌లో ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంటాయో చెప్పాలని హోంమంత్రిని అడిగాడు. దీనిపైన అసహనం వ్యక్తం చేసిన మహమూద్ ఆలీ… అర్ధరాత్రి ఎంటీ పంచాయితీ అని కసురుకుని రాత్రి 11 గంటలకే మూసివేస్తారని బదులిచ్చారు.తనకు వంద టెన్షన్లు ఉంటాయని, అర్ధరాత్రి ఫోన్ చేయడం సరికాదని అతనికి చెప్పారు. అర్ధరాత్రి వరకు బిర్యానీ అమ్మాలని కోరుతూ ఇటీవల ఎంఐఎం నేతలు హైదరాబాద్ సీపీని వెళ్లి కలిశారు.

Also Read :