Telangana : తెలంగాణలో మళ్ళీ పెరిగిన  కేసులు… లాక్‌‌‌డౌన్ పక్కా.. !
Latest News Telangana

Telangana : తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు… లాక్‌‌‌డౌన్ పక్కా.. !

Telangana : తెలంగాణలో(Telangana ) మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్న వేయికి పైగా కేసులు పెరగగా, ఇయ్యలా అదనంగా మరో 500 కేసులు పెరిగాయి. మొత్తం గడిచిన 24 గంటల్లో 42,531 కరోనా టెస్టులు చేయగా 1,520 కేసులు బయటపడ్డాయి.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6.168కి చేరుకుంది. కరోనాతో ఒకరు మృతి చెందారు. అయితే ఇవాళ రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యాధికారులు వెల్లడించారు.

కేసులు పెరుగుతుండంతో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. ఇలాగే కేసులు పెరిగితే రాష్ట్రంలో లాక్‌‌‌డౌన్ విధించే అవకాశం పక్కా అని చేబుతున్నారు.

Also Read :