home page

tamannaah : మిల్క్ బ్యూటీ.. ఏంటా మెలికలు..!

 | 
tamannaah dance virul on social media

మిల్స్ బ్యూటీ తమన్నా మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందంతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. గ్లామరే కాదు.. డ్యాన్స్ లోనూ ఈ పాపకి ఎవరూ సాటిరారు. నడుమును స్ప్రింగ్ లా తిప్పేస్తూ.. కుర్రకారు గుండెల్ని గిరా గిరా తిప్పేస్తుంది.

లెటెస్ట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టా లో పెట్టిన వీడియోకి ఫ్యాన్స్ దాసోహమంటున్నారు.