Uma Shanker Singh : ఒకప్పుడు యూపీని ఏలిన బీఎస్పీ అధినేత మాయావతి తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమె పార్టీ దారుణంగా ఓడిపోయింది. మొత్తం 403 స్థానాలలో పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.
ఇంతకీ ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరంటే.. రసారా నియోజకవర్గం నుంచి బీఎస్పీ టికెట్‌పై ఉమా శంకర్ సింగ్(Uma Shanker Singh ) మాత్రమే గెలుపొందారు. .. అయితే ఆయన గెలవడం ఇదే మొదటిసారి ఏం కాదు.. 2012, 2017లో కూడా విజయం సాధించారు.
ఇక ఈ ఎన్నికల్లో 6,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమాశంకర్ వృత్తిరీత్యా కంట్రాక్టర్.. రసారా నియోజకవర్గంలో ఆయనకి మంచి పేరుంది. పేదలకి అన్నం పెట్టడం, చదివించడం, పేదలకు వారి కుమార్తెల పెళ్లిలో ఉదారంగా సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతారు. రాసారా ప్రజలకు ఉచిత వైఫై కూడా అందిస్తున్నాడు.
Also Read :
- sunflower oil : సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 200.. దొరుకుడు కష్టమేనట..!
- Radhe Shyam : ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ నైట్.. సెకండాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా..!
- Archana Gautam : బికినీ వేస్తే వావ్ అన్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఛీ పో అన్నారు
- Varalaxmi Sarathkumar : బికినీ వేసిన జయమ్మ.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ..!
- Aam Aadmi Party : తోపు, తురుమ్ అంతే.. సీఎంనే ఓడించిన మొబైల్ మెకానిక్..!