Narendra Modi :ఎలక్షన్లు ఓవర్ .. ధరలు పెంచుడు స్టార్ట్ ఇక … ప్రజలకి మోదీ పెద్ద గిఫ్ట్..!
Latest National News

Narendra Modi :ఎలక్షన్లు ఓవర్ .. ధరలు పెంచుడు స్టార్ట్ ఇక … ప్రజలకి మోదీ పెద్ద గిఫ్ట్..!

Narendra Modi : అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినయ్.. పంజాబ్ మినహాయిస్తే మిగతా నాలుగు రాష్ట్రాలలో బీజేపీదే అధికారం.. ప్రజలు తమ పట్టం కట్టడంతో ప్రధాని మోదీ (Narendra Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సభలో వచ్చే లోక్ సభ ఎన్నికలకి ఇవి ప్రతిబింబం అని అన్నారు. ఈ శుభసందర్భంలో ఇక అందరు ఊహించినట్టే ఓ షాకిచ్చారు మోదీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్, వంట నూనెల ధరలు భారీగా పెరుగుతాయని మోదీ చెప్పారు.

ప్రధాని చెప్పింది చూస్తుంటే వారం లోపలే పెట్రోల్, డీజిల్ ధరలు అదనంగా మరో రూ. 15 రూపాయలు,వంట నూనె రూ. 200 పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు నిపుణులు.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచే చమరు ధరలు పెరుగుతాయని అంతటా చర్చ నడుస్తోంది.. కానీ ఈ విషయాన్ని మోదీ అప్పుడే ఎందుకు చెప్పలేదని, ఇలా చెబితే ఓట్లు పడవనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పకుండా దాచి పెట్టారని విపక్షాలు అంటున్నాయి. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి మోదీ పెద్ద గిప్టే ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.

Also Read :