New GST Rules From January 1 : దేశ ప్రజలకు మోడీ సర్కారు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ గిఫ్ట్ జనవరి 1 నుంచి అమలులోకి రాబోతోంది.
ఇప్పటికే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడిపై మరింత భారం మోపేలా తీసుకొచ్చిన మూడు నిర్ణయాలు 1 నుంచి అమలవుతాయి.
ఇవి కూడా చదవండి :
- Sunny Leone : సన్నీలియోన్‌కు మంత్రి వార్నింగ్.. !
- kalpa latha garlapati : పుష్ప తల్లి ఒరిజినల్ గా ఎలా ఉందో చూశారా..?
వస్త్రాలపై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని(GST Rules) 12 శాతానికి పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 1 నుంచి వస్త్ర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.
చెప్పులను కేంద్ర సర్కారు వదల్లేదు. 1000 రూపాయల పైన ఉండే ఫుట్ వేర్ పై ప్రస్తుతం జీఎస్టీ(GST Rules) 5 శాతంగా ఉంది. దీనిని 12 శాతానికి పెంచారు. సో న్యూ ఇయర్ లో చెప్పులు, షూస్ పైనా బాదుడు షురూ అయిపోతుందన్నమాట.
ఇక ఆన్ లైన్ లో ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకుంటే.. 5 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సిందే.
వీటికి తోడు..పెట్రోల్, డీజిల్ ధరలు ఉండనే ఉన్నాయి. రోజు రోజుకో కొత్త రికార్డుతో దూసుకెళ్తున్నాయి. పబ్లిక్ జేబుకు చిల్లు పెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?
- Pushpa : పుష్పలో అనసూయ ఎంట్రీ.. నా సామీ రచ్చరంభోలానే..!
- Divi Vadthya : వామ్మో.. ఇప్పుడే ఇలా రెచ్చిపోతే ఎలా దివమ్మ
- Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్ టీజ్ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి?
- Boyapati Srinu : బోయపాటి ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ .. పరువు తీశావు కదయ్యా..!