PM Modi : రైతులు నాకోసం చచ్చారా.. ప్రధాని మోదీ అహంకారపు మాటలు..!
Latest National News

PM Modi : రైతులు నాకోసం చచ్చారా.. ప్రధాని మోదీ అహంకారపు మాటలు..!

PM Modi : దేశ ప్రధాని మోదీ పైన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రైతుల సమస్యలపై చర్చించడానికి ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీ(PM Modi ) చాలా అహంకారపూరితంగా మాట్లాడారని అన్నారు. మా స్వంత రైతులు 500 మంది చనిపోయారని తాను ప్రధానితో చెప్పినప్పుడు.. వారు నా కోసం ఏమైనా చనిపోయారా? అని బదులిచ్చారని అన్నారు.

'On PM Modi, Amit Shah Said...' Meghalaya Governor's Startling Claim

ఇది విని తాను షాకయ్యానని అన్నారు. ఈ విషయం పైన ప్రధానితో తనకి చిన్నపాటి యుద్దమే చేశానని మాలిక్ అన్నారు. హర్యానాలోని దాద్రీలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. మాలిక్ మాట్లాడిన కామెంట్స్ కి సంబంధించిన వీడియోని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read :