Mamata Banerjee : బ్యాండ్ బజాయించిన దీదీ..!
Latest National

Mamata Banerjee : బ్యాండ్ బజాయించిన దీదీ..!

Mamata Banerjee in Durga Puja : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించారు. కోల్ కతాలో దుర్గానవరాత్రి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆమె.. బ్యాండ్ మోగించారు. నాయకులతో కలిసి మమత బెనర్జీ బ్యాండ్ (Mamata Banerjee) బజాయించారు.