corona cases in India:స్పీడందుకున్న కరోనా… జర జాగ్రత్త
Latest National

corona cases in India:స్పీడందుకున్న కరోనా… జర జాగ్రత్త

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య (corona cases)లక్షకు చేరువైంది . నిన్న అనగా మంగళవారం 4. 33లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 14,506 మందికి పాజిటివ్ గా తేలింది.

ప్రస్తుతం పాజిటివ్ రేట్ 3. 35శాతానికి చేరువైంది 24 గంటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు .  వైరస్ బాధితుల సంఖ్య ( 0. 23)శాతానికి చేరడంతో ఆందోళన కనిపిస్తుంది .