Christmas celebrations : క్రిస్మస్ వేడుకల్లో పాట పాడిన సీఎం..!
Latest National

Christmas celebrations : క్రిస్మస్ వేడుకల్లో పాట పాడిన సీఎం..!

Christmas celebrations in Meghalaya : దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా గ్రాండ్ గా సంబరాలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ క్యారల్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.

మేఘాలయాలో ప్రీ క్రిస్మస్ వేడుకలు(Christmas celebrations) నిర్వహించారు. మేఘాలయా(Meghalaya) అసెంబ్లీ స్పీకర్ ప్రీ క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కన్రాడ్ సంగ్మాతో పాటు.. ఎమ్మెల్యేలను ఆహ్వానించారు.

షిల్లాంగ్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం కన్రాడ్ సంగ్మా(kanrad sangma) మిగతా వారితో కలిసి క్రిస్మస్ పాట పాడారు. లయబద్దంగా అందరితో కలిసి క్రిస్మస్ సాంగ్ పాడారు.

Read Also :