New Prime Minister: ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది జాబితాలో ఉన్న తాలిబాన్ నాయకుడు ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(New Prime Minister) ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ని నడిపించనున్నారు.
తాలిబాన్లు.. అఫ్గానిస్థాన్‌ని అక్రమించుకున్నాక మంగళవారం రాత్రి మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు.
ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ని ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
ఆఫ్గాన్ని ఆక్రమించుకోవడంలో కీలక పాత్ర పోషించిన కొందరికి కీలక పదవులు దక్కాయి. తాలిబన్ కీలక నేత మౌలావి హనాఫీని రెండో ఉపప్రధానిగా, తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తనయుడు ముల్లా యాకుబ్‌ను రక్షణ మంత్రిగా, సిరాజుద్దీన్ హక్కానీని అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించారు.
అయితే ఇది కేవలం తాత్కాలికమైన క్యాబినెట్ మాత్రమేనని, ఇంకా పూర్తి కాలేదని ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. సైనిక నాయకుడి కంటే మతపరమైన వ్యక్తిగా ఎక్కువగా పేరు సంపాదించుకున్నాడు.
ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ తాలిబాన్ల ఆధ్యాత్మిక నాయకుడు.. షేక్ హిబతుల్లా అఖుంద్జాదాకు ఇతను సన్నిహితుడు. తాలిబాన్ల జన్మస్థలం కాందహార్ నుంచి వచ్చిన ఇతను.. సాయుధ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకడిగా ఉన్నాడు.
2001లో అమెరికాతో యుద్ధం మొదలవ్వడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
- Eatela rajender : రందిపడకు రాజేందరన్న… మల్ల కోళ్ల ఫారమే దిక్కైతదా అన్న..!
- Weather forecast : ఇంట్లకెళ్లి బయటకు ఎల్లకున్రి.. మీకే మంచిది..!
- అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?
- Teenmar mallanna custody : మల్లన్నకు మూడింది.. కేసును గట్టిగనే తోడుతున్నరట..!
- మళ్ళీ 40 వేలకి పైగా కేసులు.. షాకిస్తున్న రీ ప్రొడక్షన్ నెంబర్..!
- KCR…. మంచోడే… కానీ…!
- YS jagan : ముందస్తుకు జగన్ .. బాబుకి బ్యాడ్ టైమ్..!
- KCR : దళితుడిని సీఎం చేసే ఆలోచనలో కేసీఆర్.. ఆ లక్కీ, డమ్మీ సీఎం ఎవరు?