India corona : మరణాలు తగ్గాయి.. కేసులు మళ్ళీ పెరిగినయ్..
Latest National News

India corona : మరణాలు తగ్గాయి.. కేసులు మళ్ళీ పెరిగినయ్..

India corona : దేశవ్యాప్తంగా కరోనా కేసులు(India corona) క్రమంగా పెరుగుతున్నాయ్.. ఇది థర్డ్ వేవ్ కి సంకేతమని నిపుణులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,73,723కేసులు వెలుగులోకి వచ్చాయి. 143మరణాలు సంభవించాయి.

నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి. మరణాలు తగ్గాయి. ఇక కరోనా నుంచి 46,569మంది కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 13.29%ఉందని ఆరోగ్య శాఖా వెల్లడించింది. కాగా ప్రస్తుతం దేశంలో 7,23,619 ఉన్నాయి. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4033కి చేరాయి.

Also Read :