home page

LPG Gas Price: మళ్లీ గ్యాస్ మంటలు.. ఇవాళ ఎంత పెంచారంటే..?

 | 
lpg gas prices hiked today

దేశ ప్రజలపై మరోసారి గ్యాస్ భారం పడింది. గ్యాస్ ధరలు పెంచుతూ మరోసారి చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

ఇవాళ పెంచిన రేట్లతో పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్‌ ధర రూ.834.50కు చేరింది. అటు 19 కిలోల సిలిండర్‌పై కూడా రూ.76 పెంచారు. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.1550కు చేరింది.

పేట్రోల్ రేట్లు రోజువారీగా సవరించేందుకు గతంలో అనుమతి ఇచ్చినట్టుగానే.. కొద్ది రోజుల క్రితం గ్యాస్ ధరలపైనా నియంత్రణ ఎత్తేశారు. దీంతో ప్రతీ ఐదు రోజులకోసారి గ్యాస్ రేట్లను సవరిస్తున్నాయి కంపెనీలు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లను బట్టి మనదేశంలో మార్పులు చేస్తున్నాయి.

గత నెలలో కమర్సియల్ సిలిండర్ ధరను కాస్త తగ్గించినా.. సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి. చివరి సారిగా మార్చిలో ధరలు పెరిగాయి.

Read Also:

Bank Updates : ఇవాళ్టి నుంచి బ్యాంకుల్లో చాలా మారాయి.. అవేంటో తెలుసుకోండి

ఈ ఏజ్ లో కూడా రెచ్చిపోతున్న ఈవివి హీరోయిన్..! 

ఒక్కో మామిడి పండును 10వేలు పెట్టి కొన్నాడు.. ఎందుకో తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..! 

రామచంద్రప్రభు వీళ్ళ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం.. ప్రతి ప్రోమోలో ఎదో సోది..! 

రేవంత్‌‌‌‌‌కి పోస్ట్..  లాస్ అయ్యేది బీజేపీనే..! 

రేవంత్‌‌‌‌‌కి ఫస్ట్ టాస్క్ ఇదే.. కానీ హెవీ రిస్క్..! 

ప్యాంట్ మరిచింది.. షర్ట్ విప్పేసింది..!