పడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్.. దిగజారిపోయిన మోదీ పాపులారిటీ..!
Andhra Pradesh News

పడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్.. దిగజారిపోయిన మోదీ పాపులారిటీ..!

తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్ పడిపోయింది. మూడ్ ఆఫ్ ద నేషన్ అనే పేరుతో దేశంలో సీఎంల పనితీరుపై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇందులో తెలుగు రాష్ట్రల సీఎంలు కేసీఆర్, జగన్ కి టాప్ 10 లో కూడా చోటు దక్కలేదు. గతంలో కంటే ఇప్పుడు  మరింతగా ఇద్దరి గ్రాఫ్స్ పడిపోయాయి.

KCR and Jagan meet in Hyderabad, CMs agree to link Godavari and Krishna rivers | The News Minute

42 శాతం ఓట్లతో టాప్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో ఓడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు. జాతీయస్థాయిలో ఉత్తమ సీఎంగా యోగి ఆదిత్యకి మంచి ఆదరణ లభించింది. అటు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ అయితే దారుణంగా పడిపోయింది.

Opinion: A reality check for Indian PM Narendra Modi | Asia | An in-depth look at news from across the continent | DW | 12.12.2018

ప్రస్తుతం మోదీ పాపులారిటీ కేవలం 26 శాతం కాగా, గతంలో 66 శాతంగా ఉంది. ఇక రాహుల్ గాంధీకి గతంలో కంటే మరో రెండు శాతం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌, నిత్యావసర సరకుల రేట్లు మోదీ గ్రాఫ్ ని కిందికి నేట్టేశాయి.

Also Read :