Raghuveera reddy: ముద్దుల మనవరాలితో మాజీ మంత్రి
Andhra Pradesh Latest

Raghuveera reddy: ముద్దుల మనవరాలితో మాజీ మంత్రి

Raghuveera reddy grand daughter : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి రూటే సెపరేటు. ఏసీ కార్లు, బురద అంటకుండా తిరిగే స్థాయి ఉన్నా.. ఆయన ఎప్పుడూ ప్రకృతితో మమేకమవుతూ ఉంటారు.

గతంలో టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తూ కనిపించారు.

ఇప్పుడు తన మనవరాలితో పొలంలో ముచ్చటిస్తూ కనిపించారు రఘువీరారెడ్డి(Raghuveera reddy).

Raghuveera reddy grand daughter

ముద్దులొలికే చిన్నారి మనవరాలితో పొలం పనులు చేయిస్తూ ముచ్చట తీర్చుకుంటున్నాడు రఘువీరారెడ్డి.

Raghuveera reddy grand daughter

 

Raghuveera reddy grand daughter

 

Raghuveera reddy grand daughter