Movie Ticket Rates: ఏపీలో జగన్ సర్కార్.. సినిమా టికెట్ల రేట్లపై నియంత్రణ పెట్టగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్.. టికెట్ల రేట్ల(Movie Ticket Rates)పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెంచిన రేట్లతో పాటు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలకూ ఆమోదం తెలిపింది. నియంత్రించిన రేట్ల ప్రకారం ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి.? పెంచిన రేట్ల ప్రకారం తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయి.?
ఏపీ గ్రామ పంచాయితీల్లో(మల్టీప్లెక్స్)
———————————–
ప్రీమియం రూ.80
డీలక్స్ రూ.50
ఎకానమీ రూ.30
ఏపీ గ్రామ పంచాయితీల్లో(ఏసీ)
——————————-
ప్రీమియం రూ.20
డీలక్స్ రూ.15
ఎకానమీ రూ.10
ఏపీ గ్రామ పంచాయితీల్లో(నాన్-ఏసీ)
———————————-
ప్రీమియం రూ.15
డీలక్స్ రూ.10
ఎకానమీ రూ.5
ఏపీ నగర పంచాయితీల్లో(మల్టీప్లెక్స్)
———————————-
ప్రీమియం రూ.120
డీలక్స్ రూ.80
ఎకానమీ రూ.40
ఏపీ నగర పంచాయితీల్లో(ఏసీ)
—————————–
ప్రీమియం రూ.35
డీలక్స్ రూ.25
ఎకానమీ రూ.15
ఏపీ నగర పంచాయితీల్లో(నాన్-ఏసీ)
———————————
ప్రీమియం రూ.25
డీలక్స్ రూ.15
ఎకానమీ రూ.10
ఏపీ మున్సిపాలిటీల్లో(మల్టీప్లెక్స్)
——————————-
ప్రీమియం రూ.150
డీలక్స్ రూ.100
ఎకానమీ రూ.60
ఏపీ మున్సిపాలిటీల్లో(ఏసీ)
—————————-
ప్రీమియం రూ.70
డీలక్స్ రూ.50
ఎకానమీ రూ.30
ఏపీ మున్సిపాలిటీల్లో(నాన్-ఏసీ)
——————————-
ప్రీమియం రూ.50
డీలక్స్ రూ.30
ఎకానమీ రూ.15
ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లలో(మల్టీప్లెక్స్)
—————————————-
ప్రీమియం రూ.250
డీలక్స్ రూ.150
ఎకానమీ రూ.75
ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లలో(ఏసీ)
——————————–
ప్రీమియం రూ.100
డీలక్స్ రూ.60
ఎకానమీ రూ.40
ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లలో(నాన్-ఏసీ)
——————————–
ప్రీమియం రూ.60
డీలక్స్ రూ.40
ఎకానమీ రూ.20
—————————————
తెలంగాణలో సినిమా టికెట్ ధరలు(నాన్-ఏసీ)
————————————
కనీస టికెట్ ధర రూ.30
గరిష్ట టికెట్ ధర రూ.70
తెలంగాణలో సినిమా టికెట్ ధరలు(ఏసీ)
————————————
కనీస టికెట్ ధర రూ.50
గరిష్ట టికెట్ ధర రూ.150
తెలంగాణలో సినిమా టికెట్ ధరలు(మల్టీప్లెక్స్)
————————————
కనీస టికెట్ ధర రూ.100
గరిష్ట టికెట్ ధర రూ.250
స్పెషల్ రిక్లెయినర్ సీట్లు రూ.300
Also Read :
- Telangana Government : ఫెయిల్ అయిననోళ్ళను పాస్ చేస్తున్నం : సబితా
- Pooja Hegde : అబ్బబ్బబ్బా.. ఏముందబ్బా పూజా..!
- Allu Sneha : సో హాట్ గా బన్నీ వైఫ్ .. తగ్గేదేలే…!