AP Municipal : కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు … ‘అబ్బా వద్దురా ప్లీజ్’..!
Andhra Pradesh Latest News

AP Municipal : కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు … ‘అబ్బా వద్దురా ప్లీజ్’..!

AP Municipal : ఏపీలో ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికలు(AP Municipal ) హాట్ టాపిక్‌గా మారాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో ఎలాగైనా పాగా వేయాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇలాంటి టైంలో వైసీపీ ఊహించని షాక్ తగిలింది..

అదేంటంటే.. వైసీపీ కుప్పం  మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ సుధీర్ కి చెందిన రాసలీలల వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాగా తాగి కింద పడుకున్న సుధీర్ ని ఓ మహిళ వీడియో తీస్తుంటే అబ్బా డిలీట్ చేయరా వద్దురా  అంటూ సుధీర్ అన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోని ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మహిళల భద్రత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చనని ఫైర్ అవుతున్నారు ఆ పార్టీ నేతలు . ఇలాంటి వాళ్ళకి ఓటు తోనే బుద్దిచెప్పాలని అంటున్నారు.

సొంతపార్టీ నేత, అందులోనూ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకుడు కావడంతో వైసీపీ నేతలు కూడా ఏం చెప్పి కవర్ చేయాలో తెలియక  సతమతం అవుతున్నారు.