Kodali Nani : కొడాలి నానికి కీలక పదవిని కల్పించనున్నారు సీఏం జగన్.. గతంలో జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని(Kodali Nani)కి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు జగన్.. ఈ పదవికి క్యాబినెట్ హోదా కల్పించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో కొత్త మంత్రులు..
గుడివాడ అమర్నాథ్
దాడిశెట్టి రాజా
బొత్స సత్యనారాయణ
రాజన్నదొర
ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు
జోగి రమేష్
అంబటి రాంబాబు
కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత
కారుమూరి నాగేశ్వరరావు
మేరుగ నాగార్జున
బూడి ముత్యాలనాయుడు
విడదల రజిని
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అంజాద్ భాష
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
పినిపె విశ్వరూప్
గుమ్మనూరు జయరాం
ఆర్కే రోజా
ఉషశ్రీ చరణ్
ఆదిమూలపు సురేష్
చెల్లుబోయిన వేణుగోపాల్
నారాయణస్వామి
చీఫ్ విప్‌గా ప్రసాదరాజు
డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు
Also Read :
- Kajal aggarwal : మదర్ హుడ్ లోనూ మెస్మరైజింగ్ కాజల్
- Mehreen Pirzada : మ్యారెజ్ బ్రేకప్ తర్వాత చాలా మారిన మెహ్రీన్..!