Goutam Sawang : ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. రెండు రోజల క్రితమే ఆయనని డీజీపీ పదవి నుంచి బదిలి చేయగా ఆయనకి( Goutam Sawang ) ఏ పోస్ట్ ఇవ్వకుండా రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకీ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా పదవిని కట్టబెట్టింది. కాగా ఏపీ కొత్త డీజీపీగా ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Also Read :