Vemuri Radhakrishna : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై కేసు
Andhra Pradesh Latest News

Vemuri Radhakrishna : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై కేసు

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ( Vemuri Radhakrishna) పై కేసు నమోదైంది. సీఐడీ ఆధికారులు ఆయన పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌‌‌లో మాజీ IAS ఆధికారి ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణ( Vemuri Radhakrishna )తో పొటుగా మరికొందరు అక్కడికి వచ్చి తమ విధులకి ఆటకం కలిగించారని సీఐడీ పేర్కో్ంది. దీంతో మంగళగిరిలోని సీఐడీ ఆఫీస్‌‌లో జీరో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. విచారణ కొసం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌‌‌కు ఈ కేసు బదలాయించాలని తెలంగాణ పోలీసులను కోరింది.

Also Read :