home page

Ram Vilas Paswan : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత

 | 
Ram Vilas Paswan : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత

Ram Vilas Paswan died at 74 : కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం గుండె సర్జరీ చేయించుకున్న ఆయన.. ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్స్ 74 సంవత్సరాలు.

రాం విలాస్ పాశ్వాన్ (Ram Vilas Paswan )ఇక లేరనే విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో ప్రకటించారు.

రాం విలాస్ పాశ్వాన్ 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. దేశంలో చాలామందికి సుపరిచితమైన వ్యక్తి. ప్రస్తుతం ఆయన పౌరసరఫరాలు, ఆహార పంపిణీ శాఖ బాధ్యతలు చూస్తున్నారు.

[embed]https://twitter.com/iChiragPaswan/status/1314221533653467137?s=20[/embed]

Read Also :