home page

నటి ఖష్బూ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

 | 
నటి ఖష్బూ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

నటి ఖుష్బూకు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. వేల్ యాత్ర కోసం కడలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్.. ఖుష్బూ ప్రయాణిస్తున్న కారుపైకి దూసుకువచ్చింది. దీంతో కారు చాలా వరకు డ్యామేజీ అయ్యింది.

అదృష్ణవశాత్తు తనకు ఏమీ కాలేదని.. సురక్షితంగానే ఉన్నానని ఖుష్బూ ట్వీట్ చేశారు. యాక్సిడెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారని.. ఎంక్వైరీ కొనసాగుతోందని చెప్పారు.

- నయనతార.. యూత్ కి ఓ రోల్ మోడల్..!

- పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న యాంకర్ శ్యామల