నయా ఇలియానా.. నభా నటేష్ ఫొటోలు

Twitter/NabhaNatesh

ఇస్మార్ట్ శంకర్ తో తెలుగులో మంచి కమర్షియల్ హిట్టుకొట్టింది నభా నటేష్. నన్ను దోచుకుందువటేతో సాఫ్ట్ గా అడుగుపెట్టినప్పటికీ.. పూరీ – రామ్ సినిమాతో ఇస్మార్ట్ మాస్ మసాలా గాళ్ అనిపించుకుంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది నభా నటేష్. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజాలో హీరోయిన్ గా చేస్తోంది.