TS 10th Results:విడుదలైన పదో తరగతి ఫలితాలు
Latest Telangana

TS 10th Results:విడుదలైన పదో తరగతి ఫలితాలు

TS పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి . మే 23 నుంచి ఈ నెల 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా….. 5,09,275 మంది హాజరయ్యారు . ఈ ఫలితాలను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు.TS 10th results రాష్ట్రంలో 90శాతం ఉతీర్ణత నమోదైంది

https://www.vidyavision.com/results/tsssc2022.htm CLICK HERE for results