MODI:  విజయసంకల్పలో బీజేపీ విజయాలు
Latest Telangana

MODI: విజయసంకల్పలో బీజేపీ విజయాలు

తెలుగు లో ప్రసంగం మొదలు పెట్టిన మోడీజీ. పెరేడ్ గ్రౌండ్ లో విజయ సంకల్ప సభ లో … తెలంగాణ మొత్తం పెరేడ్ గ్రౌండ్ లో కనిపిస్తుంది . తెలంగాణ ఒక పవిత్రస్థలం. రెండురోజులుగా సీఎం లు,బీజేపీ నేతల ప్రేమను పొందాను. తెలంగాణ బాగుపపడం,అభివృద్ధి మా మొదటి ప్రాధాన్యత. కరోనా టైం లో తెలంగాణ లో ప్రతి కుటుంబానికి అండగా నిల్చున్నాం వెనకబడిన వర్గాలను మా పథకాలతో అదుకున్నాం. తెలంగాణ ప్రజలకు బీజేపీ పై నమ్మకం పెరుగుతుంది(modi). 2019 నుండి బీజేపీ ఎదుగుదలపెరుగుతుంది. మహిళల సంక్షేమంనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం . తెలుగు లో మెడికల్,టెక్నాలజీ విద్య అందిస్తాం. తెలంగాణ రైతులకు ఎక్కువ లాభం అందిస్తాం. తెలంగాణాలో మౌలిక వసతులు కల్పిస్తాం(modi) .తెలంగాణాలో లక్షకోట్ల విలువైన ధాన్యం కొన్నాం. తెలంగాణలో 180 కొత్త రైల్వే లైన్ లు ఇచ్చాం . జాతీయ రహదారులు పెంచాం. రీజినల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం . గ్రామాలకు N H లతో అనుసందానించాం. తెలంగాణలో డబల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి పెరుగుతుంది అని మోడీ అన్నారు.