Latest

Himachal Pradesh : అందరు చూస్తుండగానే.. కళ్లముందే అంతా జరిగిపోయింది

Himachal Pradesh Land slide: టూరిజంతో కళకళలాడే హిమాచల్ ప్రదేశ్ ను కొండచరియలు వణికిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. మట్టిదిబ్బలు కూలిపోయి ప్రజల తీస్తున్నాయి. ఇటీవలే కన్నౌర్ దగ్గర కొండచరియలు విరిగగిపడటంతో 20 మందికి పైగా మరణించారు.

ఇవాళ హిమాచల్ ప్రదేశ్(himachal pradesh) లోని లాహౌల్  స్పిటిలోని నాల్దా దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. చినాబ్ నది ఉధృతితో పక్కనే ఉన్న కొండకు ఉన్న మట్టి నానిపోయింది. అందరూ చూస్తుండగానే కూలిపోయి నదిలో పడిపోయింది.

ప్రమాదసమయంలో పరిసర ప్రాంతాల్లో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

READ ALSO:

admin

Recent Posts

Jeevitha Rajasekhar : జీవితా రాజశేఖర్‌కు లక్షన్నర కుచ్చుటోపీ

Jeevitha Rajasekhar :  సీని నటి జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్లు రూ. లక్షన్నర కుచ్చుటోపి పెట్టారు. జియో…

2 days ago

Congress : బ్లాక్ షీప్ బెంగ.. అంతా ఆయన పనేనా..?

Who is blacksheep in telangana congress-1 : Telangana congress : కాంగ్రెస్ ను ముంచుతున్న “బ్లాక్ షీప్”…

2 days ago

Lawyer Pratap Goud : సిట్ విచారణలో తడబడి ఏడ్చేసిన లాయర్..!

Lawyer Pratap Goud : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ…

2 days ago

Baba Ramdev : నా కళ్లకైతే మహిళలు బట్టలు వేసుకోకపోయినా బాగుంటారు

Baba Ramdev : నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Baba…

2 days ago

Tirumala : సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులకు 24…

2 days ago

Jabardasth Varsha : కిటికీల జాకెట్తో వయ్యారాల వొంపులు

Jabardasth Varsha : జబర్దస్త్ లో వచ్చిన కొద్ది టైమ్ లోనే ఫెమస్ అయింది వర్ష. స్కిట్ లతోనే కాకుండా…

2 days ago