Himachal Pradesh Land slide: టూరిజంతో కళకళలాడే హిమాచల్ ప్రదేశ్ ను కొండచరియలు వణికిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. మట్టిదిబ్బలు కూలిపోయి ప్రజల తీస్తున్నాయి. ఇటీవలే కన్నౌర్ దగ్గర కొండచరియలు విరిగగిపడటంతో 20 మందికి పైగా మరణించారు.
ఇవాళ హిమాచల్ ప్రదేశ్(himachal pradesh) లోని లాహౌల్ స్పిటిలోని నాల్దా దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. చినాబ్ నది ఉధృతితో పక్కనే ఉన్న కొండకు ఉన్న మట్టి నానిపోయింది. అందరూ చూస్తుండగానే కూలిపోయి నదిలో పడిపోయింది.
ప్రమాదసమయంలో పరిసర ప్రాంతాల్లో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
#WATCH | Himachal Pradesh: A landslide occurred near Nalda village of Lahaul and Spiti district, affecting the flow of Chenab river. No loss of life or property reported so far. pic.twitter.com/5ZDZWXC0s1
— ANI (@ANI) August 13, 2021
READ ALSO:
- Mouni Roy : మనసు దోచేస్తున్న మౌనీ రాయ్
- prabhas : ప్రభాస్ అంటే పిచ్చి.. డేటింగ్‌కు కూడా రెడీనే..
- హైపర్ ఆది పిల్ల..తోడ అందాలతో చంపుతుంది..
- షర్మిలకి ఈగో.. విజయమ్మకి మాట్లాడరాదు.. ‘కొండా సురేఖ’ హాట్ కామెంట్స్..!