KCR_ Jagan : చాలా రోజుల తర్వాత కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు..!
Andhra Pradesh Latest News Telangana

KCR_ Jagan : చాలా రోజుల తర్వాత కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు..!

KCR_ Jagan : తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు(KCR_ Jagan ) కేసీఆర్‌ , వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

May be an image of 4 people, people sitting, people standing, wrist watch and indoor

 

May be an image of 3 people, people standing and indoor

ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు.

May be an image of 10 people, people standing, people sitting and indoor

అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు.

May be an image of 6 people, people standing and indoor

May be an image of 6 people, people sitting and people standing

Also Read :