KARIMNAGAR:మోడీ మా సంగతేందీ?
Latest Telangana

KARIMNAGAR:మోడీ మా సంగతేందీ?

కరీంనగర్ జిల్లాలో గిరిజన సంఘాల కరీంనగర్ జిల్లాలో గిరిజన సంగాల ఆందోళన. జిల్లాలో బండి సంజయ్ కార్యాలయం ముట్టడి. బీజేపీ కార్యవర్గ సమావేశంలో గిరిజనులకు 10శాతం రేజర్వేషన్లపై ప్రధాని మోడీతో తీర్మానం చేయిచాలని డిమాండ్. చేయించలేకపోతే కరీంనగర్ లో అడుగు పెట్టనివ్వం అని నినాదాలు .