Healthy smoothie- స్ట్రాబెర్రీ రాగుల స్మూతీ
Health Latest

Healthy smoothie- స్ట్రాబెర్రీ రాగుల స్మూతీ

కావాల్సిన పదార్దములు –
స్ట్రాబెర్రిస్ -5-8
పాలు -1/2 లీటర్
రాగుల పిండి (వేయించినవి ) -2 స్పూన్స్
నట్స్
హనీ
యాలకుల పొడి
తయారీ విధానం –
1. ముందుగా రాగుల పిండిని కాస్త రంగు, వాసనా మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. స్ట్రాబెర్రిస్ ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. వేయించిన రాగుల పొడి ,స్ట్రాబెర్రిస్ ,యాలకులపొడి,హనీ,పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి .
4. చిక్కని స్మూ తీ రెడీ .
5. గ్లాస్ లో నట్స్ తో సర్వ్ చేయండి.