Amith sha :తరువాత సీఎం KTR……నిజమేనా
Latest Telangana

Amith sha :తరువాత సీఎం KTR……నిజమేనా

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అధికారం మా వైపే ఉందని ధీమా వ్యక్తం చేసారు. కేసిఆర్ ఆలోచన ఎపుడు కూడా ఒక్కటే తన కొడుకుని సీఎం చేయాలని….. ఎన్నికలు ఎపుడు పెట్టిన మేము సిద్ధం ఈ సారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే గుర్తుపెట్టుకో అని కేసిఆర్ కి సవాల్ విసిరాడు . 8 ఏళ్లలో కేసిఆర్ ఎపుడైనా సచివాలయానికి వేళ్లారా? వెళ్తే ప్రభుత్వం తెరాస సర్కారు పడిపోతుందని ఓ పండితుడు చెప్పాడట అందుకే కేసిఆర్ సచివాలయానికి వెళ్లడం లేదట అని అమిత్ షా అన్నారు.ఈ ఎన్నికల తరువాత సచివాలయానికి వెళ్ళేది మేమె అని అమితా షా అన్నారు. నీళ్లు,నిధులు,నియామకాలు ఏమైఅయ్యాయి అని షా ప్రశ్నించారు