Health benefits of cumin water : జీలకర్ర అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా కూరల్లో వాడుతుంటాం. కానీ ఇది ఒక మంచి హెల్తీ ప్రాడక్ట్. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలు, ఊభకాయం వంటి సమస్యల నుంచి మనను కాపాడుతుంది.
జీలకర్ర(cumin) లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గానూ పనిచేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
Read Also :
- Shiva Jyothi : క్రేజ్ పెరిగింది.. బట్టలు తగ్గినయ్.. సవిత్రాక్కా ఏందిదీ?
- Rashmika Mandanna : బ్లాక్ శారీలో ‘శ్రీవల్లి’ దగదగ.. తగ్గేదే లే..!
ఒక స్పూన్ జీలకర్రను చిన్న గిన్నెలో వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దాన్ని వడకట్టాలి. ఆ వడకట్టిన నీటిని(cumin water) ఉదయాన్నే.. అంటే పరగడుపునే తీసుకోవాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం తగ్గిపోతాయి. శరీరంలో పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వు కూడా దీని వల్ల తొలగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశముంటుంది.
గర్భంతో ఉన్నవాళ్లు జీలకర్ర(cuminseeds) నీటిని(cumin water) తాగడం చాలా ఆరోగ్యకరం. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను ఇది తొలగిస్తుంది. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాదు.. పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకోవడం వల్ల.. పాలు పెరగడంతో పాటు.. రక్తహీనత రాకుండా ఉంటుంది.
Read Also :
- Divi Vadthya : వామ్మో.. ఇప్పుడే ఇలా రెచ్చిపోతే ఎలా దివమ్మ
- Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్ టీజ్ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి?
జీలకర్ర నీరు పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారికి పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. కాబట్టి కడుపునొప్పి సమస్య ఉండదు.
జీలకర్రలో(cumin seeds) ఫైబర్ కంటెంట్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అలాగే.. రక్తహీనత సమస్య నుంచ కూడా బయటపడొచ్చు.
షుగర్ వ్యాధి ఉన్నవారు.. ఉదయాన్నే ఓ గ్లాసు జీరా వాటర్ తాగాలి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతుంది.
Read Also :
- Boyapati Srinu : బోయపాటి ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ .. పరువు తీశావు కదయ్యా..!
- KANGANA RANAUT : కంగనాపై హైదరాబాద్ లో కేసు.. ఎందుకంటే..
- AUTO RICKSHAW RIDE : ఆటో ఎక్కినా GST కట్టాల్సిందే..!
- Lays : ఐదు రూపాయలు పెట్టి చిప్స్ ప్యాకెట్ కొంటె ఆరు చిప్సే వచ్చినయ్..!
- Sivasankar : శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం…. 75% ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్..!
- Biryani Free : అక్కడ బిర్యానీ ఫ్రీ… కానీ దూలతీరిపోయే కండిషన్..!