Varalaxmi Sarathkumar : బికినీ వేసిన జయమ్మ.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ..!
Gallery Latest

Varalaxmi Sarathkumar : బికినీ వేసిన జయమ్మ.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ..!

Varalaxmi Sarathkumar : తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్‌‌కుమార్ కూతురుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్‌‌కుమార్(Varalaxmi Sarathkumar).. హీరోయిన్‌‌గా రాణించలేకపోయినా నెగెటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

Image

‘క్రాక్’, ‘నాంది’ వంటి చిత్రాలతో తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Image

టాలీవుడ్‌‌లో ఆమె ఫుల్ బిజీ అవ్వడంతో హైదరాబాద్‌‌కు తన మకాం మార్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది వరలక్ష్మి.

Image

 

ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఆమె అక్కడ బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

Image

Also Read :