home page

దీన్నే పైత్యం అంటరు... తాక్టే తుపాను మధ్యలో నటి ఘాటుగా ఫోటో షూట్..! 

 | 
Deepika

 తాక్టే తుపాను ముంబైలో విధ్వంసం సృష్టించిన వేళ.. ఓ నటి చేసిన పనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తుపానుతో నేలకొరిగిన ఓ చెట్టు వద్ద ఫొటోషూట్ చేసిన సీరియల్ నటి దీపికా సింగ్ ఇన్స్టాలో షేర్ చేసింది. తుపానును మీరు ఎలాగూ శాంతపరచలేరు కాబట్టి మిమ్మల్ని మీరు శాంతపరుచుకోండి అంటూ.. క్యాప్షన్ పెట్టింది. తుపాను కారణంగా ప్రజలు మరణిస్తుంటే.. మీకు ఆనందంగా ఉందా అంటూ నెటిజన్లు  దీపికాసింగ్ ను తిట్టిపోస్తున్నారు.