Tejaswi Rao : ఈ పిల్ల కూడా షురూ చేసింది..!
Gallery Latest

Tejaswi Rao : ఈ పిల్ల కూడా షురూ చేసింది..!

Tejaswi Rao : షార్ట్ ఫిలిమ్స్ చూసే వాళ్లు ఈమెను టక్కున గుర్తుపడతారు. పేరు తేజస్వీ రావు..(Tejaswi Rao) 16MM క్రియోషన్స్ బ్యానర్ పై వచ్చే షార్ట్ ఫిలిమ్స్ లో ఈమెదే మెయిన్ రోల్. చందమామ లవ్, బావమరదలు, సీతాకళ్యాణం షార్ట్ ఫిలిమ్స్ లో ఈమె యాక్టింగ్ బాగుంటుంది. పక్కా ఫ్యామిలీ లుక్ లో కనిపించే తేజస్వీ..కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇన్‌‌‌స్టా‌గ్రామ్‌లో హాట్ షో పెట్టేసింది.

Also Read :