Pooja Hegde : పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. కత్తిలాంటి హాట్ ఫొటోలతో కుర్రాకరు మతి పోగోడుతోంది. తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde) బ్లాక్ కలర్ కారులో కూర్చొని నలుపు బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని ఫొటోలకు పోజిచ్చింది. ఆమె ధరించిన డ్రెస్సు రంగూ కూడా బ్లాకే..!